my 10th class love story (నా టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ)

.
                   నా టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ 

అది నా టెన్త్ క్లాస్ చదివే రోజులు 2010 ఎదో తెలియని వయస్సు (16) అప్పుడు ఏ అమ్మాయిని చుసిన ఎదో తెలియని ఫీలింగ్స్ వచ్చేవి అప్పుడు నాకు ఏ అమ్మాయిని చుసిన  మనకి పడిపోతుంది అని కొంచెం పట్టుదల ఉండేది. 


నేను ప్రతిరోజూ స్కూల్ నుంచి మరల ట్యూషన్ కి వెళ్ళేవాడిని కొన్ని రోజుల తరువాత ఒక కొత్త అమ్మాయి మా ట్యూషన్ లో జాయిన్ ఆయింది మొదటి రోజు చుసిన ఆ అమ్మాయిని ఎదో ఫీలింగ్ వచ్చింది.( my 10th class love story)

                                 

Image result for childhood love story

ఇంతకి నా పేరు చెప్పలేదుకదు నా పేరు చందు ఆ అమ్మాయి పేరు మౌనిక. 
ఆ మరుసటి రోజు తరువాత మౌనిక తన ఫ్రెండ్ ట్యూషన్ లో కూర్చున్నారు వాళ్ళ వెనుక నేను మా ఫ్రెండ్ ప్రేమ్ కూర్చున్నాం, వాళ్ళు మేము వాళ్ళని గమనించడం చూసారు మా ఫ్రెండ్ ప్రేమ్ కొంచెం ఫాస్ట్ వాడు చింత పిక్కలు తో వాళ్ళ ఫై విసిరాడు వాళ్ళు మమ్మల్ని చూసి ఏమి అనలేదు ఆల కొన్ని రోజులు ఒకరిని ఒకరు చేసుకుంటున్నాం . my 10th class love story.


                                 Image result for childhood love story

అల నేను మా ఫ్రెండ్ ఆ అమ్మాయి ఉండే ఏరియా లో కొన్ని రోజులు తిరిగాం దురదృష్టం ఏమిటంటే వాళ్ళ ఏరియా లో ఆ ఎప్పుడు కనిపించలేదు నిజంచెప్పాలనే ఆ అమ్మాయికి ఇప్పటికి తెలియదు . మొత్తానికి ఒక రోజు ట్యూషన్ లో అందరికి నేను అమ్మయిని ప్రేమించాను అని అందరికి తెలిసింది.  my 10th class love story.

                                       Image result for childhood love story

ఆరోజు నుంచి నన్ను అందరు ఎదో హత్య చేసినవాడు ల చూసేవారు అప్పుడు నేను ప్రేమించడం పెద్ద తప్ప అని అనుకునేవాడిని.  అప్పటినుంచి మౌనిక కూడా నా వైపు చూడడం మొదలు పెట్టింది అల అని మేమ్ ఎప్పుడు ఒకరితో ఒకరు ఎప్పుడు మాట్లాడకోలేదు ఎందుకంటే నాకు కొంచెం అమ్మాయిలతో మాట్లాడడం రాదు. my 10th class love story.

                                                      Image result for childhood love story


పైన చుసిన ఫోటో లో ల విధంగా  నాకు మౌనిక తో మాట్లాడాలని ఉండేది కానీ నేను చాల అమాయకుడ్ని మొత్తానికి నేను మౌనికతో మాట్లాడెలక పోయాను కానీ మౌనికకి నేను ప్రేమిస్తున్నానని తెలుసు తాను కూడా నాతో ఎప్పుడు చెప్పలేదు అల మొత్తానికి కళ్ళతో నే ప్రేమ గడిచిపోయింది.  (my 10th class love story)


ఒక రోజు ట్యూషన్ లో మాకు పి.స్ . పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో తనకి 100 కి 80 మర్క్స్  వస్తే నాకు మాత్రం 8వచ్చాయి నేను చాల సాధారణ స్టూడెంట్ని తాను మాత్రం క్లాస్ ఫస్ట్ . ఆలా కొన్ని రోజుల తరువాత తన పుట్టినరోజు వచ్చిమ్ది ఆ రోజు నేను తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామని అనుకున్నాను కానీ అంతలో నా ప్రేమకి ఎండ్ కార్డు పడే సమయం వచ్చేసింది.


మా ట్యూషన్ లో మా గురువుగారి నాకు విల్లన్ గా మారాడు, మా గురువుగారు మౌనిక దగ్గరికి వచ్చి నువ్వు చందుని అన్నయ అని అనాలి లేకపోతే నీకు ఎగ్జామ్స్ లో మర్క్స్ తగ్గిస్తా అన్నాడు,  వెమ్మటనే మౌనిక నా దగ్గరికి వచ్చి అన్నయ్య అని ఒక కేక్ ముక్క నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అప్పుడు నా కళ్ళలో నుంచి కన్నీరు ఎలా కారిందో నాకే తెలీదు.


నేను మాత్రం తాను నన్ను ఇంకా ప్రేమిస్తుంది అనుకుంటూనే వున్నాను కానీ అంతలోనే వేరేవాడితో బాగా దగ్గరగా ఉండేది అది చుసిన నేను అయినా నమ్మలేదు వెమ్మటనే నేను ట్యూషన్ వెళ్లడం ఆపేసాను మా ఫ్రెండ్స్ నాకే డైలీ ట్యూషన్లో ఏంజరిగేవో మొత్తం చెప్పేవారు.

అల ట్యూషన్ వెళ్లడం ఆపేసి ఇంటిదగ్గరే ఒక గుడిలో చదువుకోవడం మొదలు పెట్టాను. మొత్తానికి పడవ తరగతి మొతటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణుడైయ్యాను అదే నా జీవితంలో మొదాటి విజయం అప్పుడే నాకు అర్దమైయింది 15
16 సంవత్సరాలలో ఒక అమ్మాయిని గని మనం చూసి ఇస్తా పడ్డామని అనిపిస్తే అది ప్రేమ అని అనకూడదని అనిపిస్తూమి నాకు , అప్పుడు మా సర్ చెప్పింది నా మంచికేనని.


నా విన్నపం ఒక్కటేనండి చిన్న వయస్సులో కలిగే ప్రేమల్ని ఎవ్వరు నమ్మద్దు.

                                                                                                          ఇట్లు మీ చందు.

Comments